Logo
Download our app
మ‌ళ్లీ పంజా విస‌ర‌బోతున్న‌ హైడ్రా
NEWS   Nov 07,2024 08:56 am
అక్రమణలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా.. అతి త్వరలో అంతకుమించి అనేలా యాక్షన్ షురూ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా మియాపూర్‌ స్టాలిన్‌నగర్‌లోని సర్వే నంబర్ 100, 101లపై దృష్టి సారించింది. ఈ సర్వే నంబర్లలో దాదాపు 550 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో వంద ఎకరాలకు పైగా భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పుడా భూములపైనే ఆరాతీస్తోంది హైడ్రా.
⚠️ You are not allowed to copy content or view source