Logo
Download our app
రాజంపేట ప్రథమ స్థానంలో నిలవాలి
NEWS   Nov 07,2024 10:54 am
టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని టిడిపి ఇన్చార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం అన్నారు. ఈ సందర్భంగా గురువారం రాజంపేటలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. సభ్యత్వం పొందిన కార్యకర్తకు ఇన్సూరెన్స్ ద్వారా ఐదు లక్షల రూపాయల చెక్కును అందిస్తుందని సుగవాసి పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source