Logo
Download our app
బీట్ బజార్ మార్కెట్‌ను పరిశీలించిన MLA
NEWS   Nov 07,2024 08:30 am
జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్లోని వెజ్ అండ్ నాన్‌వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప‌రిశీలించారు. త్వరితగతిన మార్కెట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, కమిషనర్ చిరంజీవి, పబ్లిక్ హెల్త్ ఈ ఈ సంపత్ రావు, ఏఈలు చరణ్, చిక్కుల భూమయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source