Logo
Download our app
మున్సిపల్ ట్రాక్టర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
NEWS   Nov 07,2024 04:22 am
కోరుట్ల పాత బస్టాండ్ లో ఉదయం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ట్రాక్టర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలవ్వడంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source