Logo
Download our app
డ్రైవర్‌కు గుండెపోటు.. కండక్టర్ చాక‌చ‌క్యం
NEWS   Nov 06,2024 06:09 pm
ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుండె పోటుతో కుప్పకూలితే.. కండక్టర్ డ్రైవింగ్ సీట్లోకి దూకి బస్సును కంట్రోల్ చేసి ప్రయాణికుల ప్రాణాలు నిలబెట్టాడు. బెంగళూరులో నేలమంగళ నుంచి దసనాపుర వెళ్తున్న బస్సులో గుండెపోటుతో సీటు మీదే ప్రాణాలు విడిచాడు డ్రైవర్ కిరణ్ కుమార్. బస్సు రన్నింగ్‌లో ఉండగా కిరణ్‌కు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడం కుప్పకూలిపోవడం గమనించిన కండక్టర్ ఓబలేష్.. డ్రైవింగ్ సీటులో దూకి బస్సును కంట్రోల్ చేశాడు. బస్సు డ్రైవర్ కిరణ్ కుమార్ గుండెపోటులో మరణించడం అందరికి బాధకలిగింది.
⚠️ You are not allowed to copy content or view source