Logo
Download our app
మెస్ చార్జీలు పెంచినందుకు హర్షం
NEWS   Nov 06,2024 01:02 pm
వెల్గటూర్: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ గురుకుల పాఠశాలలో డైట్, కాస్మొటిక్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానీకి ధన్యవాదాలు తెలిపారు. వెల్గటూర్ మండలంలోని స్థంభంపెల్లి మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొని ప్ర‌సంగించారు.
⚠️ You are not allowed to copy content or view source