Logo
Download our app
మల్లాపూర్ డిప్యూటీ తహసీల్దార్ కి సన్మానం
NEWS   Nov 06,2024 01:03 pm
మల్లాపూర్: ఇటీవలే జగిత్యాల సివిల్ సఫ్లై కార్యాలయం నుండి బదిలీపై వచ్చి మల్లాపూర్ మండల డిప్యుటీ తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన బీ. శ్రీనివాస్ ను మల్లాపూర్ మండల డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో సన్మానించి, అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ వీర్ సింగ్, మండల డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముద్దం ప్రకాష్, ఉపాధ్యక్షురాలు డీలర్ విజయ, పలు గ్రామల డీలర్స్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source