Logo
Download our app
కడప ఎస్పీ హర్షవర్ధన్‌ రాజుపై బదిలీ వేటు
NEWS   Nov 06,2024 05:14 pm
కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును ప్రభుత్వం బదిలీ చేసింది. వైఎస్సార్సీపీ నేత వర్రా రవీంద్రరెడ్డిపై చర్యలు తీసుకోకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకర పోస్టులపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో కడప ఎస్పీని బదిలీ చేసింది. అదే విధంగా కడప జిల్లాలో మరో సీఐను సైతం సస్పెండ్ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source