Breaking: మెట్‌పల్లిలో చైన్స్ స్నాచింగ్
NEWS Nov 06,2024 10:07 am
మెట్‌పల్లి పట్టణంలోని 12వ వార్డులో చైన్ స్నాచర్ హల్ చల్ చేశారు. రిలయన్స్ మార్ట్ సమీపంలో ఇంటి బయట కూతురికి అన్నం తినిపిస్తున్న మహిళ మెడలో నుంచి 3.5 తులాల బంగారు గొలుసులు లాక్కోని ఎత్తుకెళ్లారు దొంగలు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.