కీలక నిర్ణయాల ప్రకటించిన ట్రంప్
NEWS Nov 06,2024 09:56 am
తన గెలుపుతో అమెరికాకు మేలు జరుగుతుందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత తొలి ప్రసంగం చేసిన ట్రంప్.. కీలక నిర్ణయాలు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా. ఎవరైనా దేశంలోకి చట్టబద్ధంగా వచ్చేలా చట్టాలు తయారు చేస్తా. సరిహద్దులను నిర్ణయిస్తా. అక్రమ వలసలు అడ్డుకుంటా’ అని ఆయన వ్యాఖ్యానించారు.