Logo
Download our app
అమెరికా అధ్యక్షుడి జీతం ఎంతంటే?
NEWS   Nov 06,2024 09:49 am
ట్రంప్ మ‌రోసారి అధ్య‌క్షుడుగా గెలిచిన నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ జీతం ఎంతనే చర్చ మొదలైంది. వార్షిక వేతనం 400,000 డాలర్లు(₹3.36 కోట్లు) ఉంటుంది. వీటితో పాటు అధికారిక విధుల నిర్వహణ కోసం ఏడాదికి మరో 50,000(₹42లక్షలు) డాలర్లు ఇస్తారు. అలాగే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, వైట్‌హౌస్‌ నిర్వహణ వంటి ఖర్చుల కోసం 1,00,000(₹84 లక్షలు) డాలర్లు, 19000 డాలర్లు ఆతిథ్యం, ఈవెంట్ల కోసం ఇస్తారు. 23 ఏళ్లుగా జీతాలు పెంచ‌లేదు.
⚠️ You are not allowed to copy content or view source