Logo
Download our app
ఆంధ్రప్రదేశ్ అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడు!
NEWS   Nov 06,2024 09:14 am
గత ఎన్నికల్లో భారత మూలాలున్న కమల హారీస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్.. ఈసారి తెలుగు మూలాలున్న ఉషా చిలుకూరి భర్త జెడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడి భార్య ఉషా చిలుకూరిది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం. వైజాగ్‌కు చెందిన ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ సి శాంతమ్మకు ఉష మనవరాలు వరుస అవుతారు.
⚠️ You are not allowed to copy content or view source