Logo
Download our app
స్వేచ్ఛను హరింపచేయడం అప్రజాస్వామికం
NEWS   Nov 06,2024 05:53 am
స్వేచ్ఛను హరింపచేయడం అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రశ్నించే తత్వమనేది ప్రజాస్వామ్యంలో ముఖ్యఘట్ట మన్నారు.లోపాలను ఎత్తిచూపడం,ఎన్నికల హామీలు అడగడం, దుష్ప్రచారాన్ని ఖండించడం ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలకు ఒక హక్కు అని అన్నారు..వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లను పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమన్నారు
⚠️ You are not allowed to copy content or view source