Logo
Download our app
సర్వే కోసం దగ్గర పెట్టుకోవాల్సిన‌వి
NEWS   Nov 05,2024 06:59 pm
తెలంగాణలో సమగ్ర ఇంటింటి సర్వే నేటి నుంచి ప్రారంభం. 56 ప్రధాన, 19 అనుబంధం కలిపి మొత్తం 75 ప్రశ్నలుంటాయి. ఇంటి స‌భ్యుల ఆధార్ కార్డులు, రైతులు ధరణి పాసుపుస్తకాలు, రేషన్ కార్డు, ఇంటి పన్ను దగ్గర పెట్టుకుంటే ఎన్యూమరేటర్లు వచ్చినపుడు సర్వే సులువుగా పూర్తవుతుంది. సర్వే సందర్భంగా ఫొటోలూ తీయరు. పత్రాలు తీసుకోరు. ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. వివ‌రాలు చెప్పేందుకు ఇంట్లో ఒక్క‌రున్నా స‌రిపోతుంది.
⚠️ You are not allowed to copy content or view source