భాను కిరణ్కు బెయిల్
NEWS Nov 05,2024 05:34 pm
HYD: మద్దెల చెరువు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్కు బెయిల్ మంజూరైంది. సీఐడీ ఆమ్స్ యాక్ట్ కేసులో బెయిల్ లభించింది. అయినప్పటికీ జీవిత ఖైదు కేసులో భాను జైల్లోనే ఉండనున్నాడు. సూరి హత్య కేసులో భాను కిరణ్కు కోర్టు జీవిత ఖైదు విధించింది. 12 ఏళ్లుగా భాను కిరణ్ చంచల్ గూడ జైల్లో ఉన్నాడు.