Logo
Download our app
చ‌నిపోయే టైం ముందే చెప్పే AI
NEWS   Nov 05,2024 03:17 pm
AI డెత్ కాలిక్యులేటర్ టెక్నాల‌జీతో మనిషి ఎప్పుడు మరణిస్తాడో అంచనా వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ టెక్నాలజీ గుండె ఆరోగ్యాన్ని విశ్లేషించి, సహజ మరణానికి సమీపంలో ఉన్నది లేదా అనారోగ్య పరిస్థితుల గురించి సమాచారం అందిస్తుంది. UKలో ఈ టెక్నాలజీని 2 ఆస్ప‌త్రుల్లో పరీక్షిస్తున్నారు. 78% ఖచ్చితత్వంతో పనిచేస్తున్న ఈ AI, 11.60 లక్షల ECG రిపోర్టులను విశ్లేషించింది. పూర్తి స్థాయి ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source