Logo
Download our app
రాహుల్ మాటిస్తే శాసనం: CM రేవంత్
NEWS   Nov 05,2024 03:02 pm
రాహుల్ గాంధీ మాటిస్తే శాసనం.. తెలంగాణలో కులగణన చారిత్రకం అన్నారు సీఎం రేవంత్. రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేస్తున్నామని, ఇందిరా ‘గరీబ్ హఠావో’ అనే నినాదంతో చరిత్రలో నిలిచారని సీఎం గుర్తుచేశారు. కులగణన చేసి దేశంలో ఆదర్శ రాష్ట్రంగా నిలవబోతోందన్నారు. కుల గణనపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాహుల్ హైద‌రాబాద్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source