Logo
Download our app
కులగణనతో సంపద సమానం: రాహుల్
NEWS   Nov 05,2024 02:41 pm
దేశసంపద సమానంగా పంచాలంటే.. దేశ‌మంతా కులగణన సర్వే కీలకమ‌న్నారు రాహుల్ గాంధీ. హైదరాబాద్‌లో కులగణనపై అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్.. తెలంగాణలో జరిగే కుల గణన దేశానికి ఆదర్శం అన్నారు. కులగణనకు మోదీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామన్నారు
⚠️ You are not allowed to copy content or view source