Logo
Download our app
పాము కాటుకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి: AISB
NEWS   Nov 05,2024 05:23 pm
కడప: కొండాపురం గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురైన విద్యార్థినిలకు ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాలని AISB జిల్లా కన్వీనర్ సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ తెలిపారు. స్థానిక ఏ.ఐ.ఎస్.బి జిల్లా కార్యాలయంలో అయన మాట్లాడుతూ.. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సవిత విద్యార్థినిలను పరామర్శించపోవడం దారుణమని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source