Logo
Download our app
మెప్మా ఆధ్వర్యంలో ట్రైనింగ్ ప్రోగ్రాం
NEWS   Nov 05,2024 03:21 pm
కొండపల్లి మున్సిపాలిటీ నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా వారి ఆధ్వర్యంలో RP ల ట్రైనింగ్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గౌరవ ప్రాజెక్టు డైరెక్టర్ పి నారాయణ, జిల్లా సమైక్య సెక్రెటరీ నజీమున్, జిల్లా సమైక్య ఉపాధ్యక్షులు, TLF ప్రెసిడెంట్ చుట్టుకుదురు వెంకటేశ్వరమ్మ, TLF సెక్రెటరీ హసీనా, జాయింట్ సెక్రెటరీ DPMU, CMM శ్రీధర్, CO నరసమ్మ, వెంకయ్య, ఆర్పీలు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source