Logo
Download our app
క్రికెట్ టోర్ని విజేత గా రేగుంట జట్టు
NEWS   Nov 05,2024 01:11 pm
మల్లాపూర్ మండలం వివి రావుపేట్‌లో క్రికెటర్ విరాట్ కోహ్లీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో వివి రావుపేట్ Vs రేగుంట జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌లో రేగుంట జట్టు విజయం సాధించింది. వివి రావుపేట్ జట్లకు BJYM జిల్లా ఉపాధ్యక్షుడు బైన ప్రశాంత్ విన్నర్ కప్, రన్నర్ కప్‌లు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source