బ్యాంక్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం
NEWS Nov 05,2024 12:16 pm
కోరుట్ల పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన JMLBC బ్యాంకర్స్ అధికారుల సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లీడ్ బ్యాంక్ ఆఫీస్ జగిత్యాల ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం ఎమ్మెల్యేకు బ్యాంక్ అధికారులు సన్మానం చేసారు.