Logo
Download our app
రహదారి పక్కన బావి.. జాగ్రత్త!
NEWS   Nov 05,2024 12:10 pm
మెట్ పల్లి పట్టణం నుండి ఆత్మకూరుకు వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. రహదారిపై పలుచోట్ల మూల మలుపులు ఉండడంతో పాటు రోడ్డు పక్కన ప్రమాదకరంగా వ్యవసాయ బావి ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వెంటనే రక్షణ గోడ నిర్మించాలని స్థానిక వాహనదారులు కోరుతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source