Logo
Download our app
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
NEWS   Nov 05,2024 11:43 am
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ అనిల్ తెలిపారు. సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా అశోక్ లేలాండ్ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో దాదాపుగా 5 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ ఉన్నట్లుగా గుర్తించి వాహనాన్ని స్టేషన్కు తరలించారు. డ్రైవర్ ఇమ్రాన్ హైమద్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
⚠️ You are not allowed to copy content or view source