Logo
Download our app
మంత్రి అచ్చెన్నాయుడు ను కలిసిన బీజేపీ నేతలు
NEWS   Nov 05,2024 01:15 pm
డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమలాపురం విచ్చేసిన సందర్భంగా ఆయనను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు యాళ్ల వెంకట రామ్ మొహన్ రావు దొరబాబు ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు అమలాపురంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి పూల బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source