Logo
Download our app
చెక్కును అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే
NEWS   Nov 05,2024 11:45 am
జగిత్యాల పట్టణంలోని జామా మజీద్ అభివృద్ధి పనులకు గతంలో SDF నిధులు రూ.35 లక్షలు నిధులు మంజూరు అయ్యాయి. ఇందులో భాగంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ రూ.14 లక్షల SDF స్పాట్ బిల్ చెక్కును జామా మజీద్ వద్ద మజీద్ కమిటీ సభ్యులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మజీద్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source