Logo
Download our app
ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గా కుమార్
NEWS   Nov 05,2024 11:53 am
అనంతగిరి మండలంలో బొర్రా జంక్షన్లో ఇవాళ గిరిపుత్ర ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కోసం జరిగిన ఎన్నికల్లో కుమార్ సోమన్న పై విజయం సాధించారు. ఈ యూనియన్ లో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా కుమార్ కు 29 ఓట్లు రాగా సోమన్నకు 11 ఓట్లు వచ్చాయి. సందర్భంగా ఎన్నికైన కుమార్ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ, తన కర్తవ్యాన్ని సక్రంగా నిర్వహిస్తామని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source