బాధిత కుటుంబానికి LOC అందజేత
NEWS Nov 05,2024 07:16 am
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ప్రాంతానికి చెందిన చెందిన అశోక్ కుమారుడు శివాన్ష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకురాగా అత్యవసర ఆరోగ్య చికిత్స నిమిత్తం 5 లక్షల రూపాయల LOC మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందన్నారు.