Logo
Download our app
గంజాయ్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
NEWS   Nov 05,2024 06:21 am
మెట్‌ప‌ల్లి: మేడిపల్లి మండలంలో గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుణ్ని అరెస్ట్ చేసినట్లు మెట్‌ప‌ల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు, కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై శ్యామ్రాజ్ తెలిపారు. జగిత్యాల పట్టణానికి చెందిన సయ్యద్ యూసుఫ్ తన స్కూటీలో 160 గ్రాముల గంజాయిని తీసుకువస్తుండగా మేడిపల్లిలో శివారులో పట్టుకొని వివరాలు సేకరించి అరెస్టు చేసినట్లు వారు పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source