Logo
Download our app
నేడే అమెరికా ఎన్నికలు
NEWS   Nov 05,2024 05:18 am
▪️ సాయంత్రం (IST) 4.30కు పోలింగ్ ▪️ రిపబ్లిక్ పార్టీ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్ ▪️ డెమాక్రాట్స్ పార్టీ అభ్య‌ర్థి కమలాహారిస్ ▪️ డెమొక్రటిక్(గుర్తు గాడిద), ▪️ రిపబ్లికన్ల(సింబల్ ఏనుగు) ▪️ 2025 జనవరి 20న కొత్త ప్రెసిడెంట్ ప్రమాణం ▪️ అమెరికాలో ప్రతి నాలుగేళ్లకు ఎన్నికలు ▪️ నవంబర్ తొలి మంగళవారం ఎన్నికలు ▪️ మొత్తం ఓటర్లు 24.4 కోట్లు
⚠️ You are not allowed to copy content or view source