Logo
Download our app
బాధితురాలికి LOC అందించిన ఎమ్మెల్యే
NEWS   Nov 05,2024 05:17 am
మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన సహిన భేగం గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధప‌డుతోంది. ఆమెకు ప్రభుత్వం నుండి మంజూరైన ఒక లక్ష రూపాయల విలువ గల ఎల్ఓసిని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమం లో మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source