Logo
Download our app
బంగారం, వెండి ధరలు ఎంతంటే?
NEWS   Nov 05,2024 04:58 am
దేశంలో బంగారం ధరల స్థిరంగా ఉండగా, వెండి ధరలు పెరిగాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.80,910గా ఉండగా, మంగళవారం నాటికి రూ.80,890కు చేరింది. సోమవారం కిలో వెండి ధర రూ.98,050గా ఉండగా, మంగళవారం నాటికి రూ.1,356 పెరిగి రూ.96,694గా ఉంది. హైదరాబాద్​లో 10 గ్రాముల​ బంగారం ధర రూ.80,890గా ఉంది. కిలో వెండి ధర రూ.96,694గా ఉంది.
⚠️ You are not allowed to copy content or view source