TDP సభ్యత్వ నమోదు కార్యక్రమం
NEWS Nov 05,2024 05:01 am
చెన్నూరు మండలంలోని రామనపల్లెగ్రామంలో మంగళవారం టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామంలోని పలువురికి టీడీపీ సభ్యత్వం ఇచ్చారు. అలాగే టీడీపీ సభ్యత్వం ఉంటే రూ. 5 లక్షల వరకు భీమా అందుతుందన్నారు.