Logo
Download our app
రాష్ట్రస్థాయి షాట్‌పుట్ పోటీలకు వరుణ్
NEWS   Nov 05,2024 04:04 am
కథలాపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ హైస్కూలు చెందిన చెదలు వరుణ్ అనే విద్యార్థి రాష్ట్రస్థాయి షాట్ పుట్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ రంజిత్ తెలిపారు. జగిత్యాలలో నిర్వహించిన ఎసీఎఫ్ క్రీడల్లో భాగంగా షాట్పుట్ పోటీల్లో జిల్లాస్థాయి ప్రథమ బహుమతి అందుకున్నారు. రాష్ట్రస్థాయి షాట్ పుట్ పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. విద్యార్థి వరుణ్ ను కరస్పాండెంట్ ఆకుల రాజేశ్ అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source