Logo
Download our app
పిచ్చోడి చేతిలో రాయిలా.. కేటీఆర్
NEWS   Nov 05,2024 03:23 am
కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. "తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, తొమ్మిదిన్నరేళ్లు రియల్ ఎస్టేట్ రంగం రయ్.. రయ్ మని ఉరికిందని, కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే రియల్ ఎస్టేట్ రంగం నై.. నై అంటోందని" విమర్శించారు. తెలంగాణ ఆదాయానికి జీవధార రియల్ రంగంపై హైడ్రా వేటు వేసిందని, ముందు చూపు లేని ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయానికి పోటు పడిందని కేటీఆర్ ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు.
⚠️ You are not allowed to copy content or view source