అమెరికా ఎన్నికలపై ఓపెన్ డిబేట్
NEWS Nov 04,2024 04:57 pm
అమెరికా అధ్యక్ష ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోBreaking Now రిపబ్లికన్ - డెమోక్రటిక్ పార్టీల నాయకులతో తొలి తెలుగు డిబేట్ నిర్వహించింది. జర్నలిస్టు స్వామి ముద్దం నిర్వహించిన ఈ డిబేట్‌లో ▪️ట్రంప్ - కమలా.. ఎవరికి ఛాన్స్ ఉంది? ▪️NRIలు ఏకమయ్యారా? ఎవరికి ఓటేస్తారు? ▪️ఎవరు గెలిస్తే భారత్‌కు మేలు జరుగుతుంది? ▪️ట్రంప్ మోదీని ఎందుకు పొగిడారు? తదితర అంశాలపై డిబేట్ సాగింది.