Logo
Download our app
అంగన్వాడీ సెంటర్ ను సందర్శించిన సిడిపిఒ
NEWS   Nov 04,2024 06:42 pm
జగిత్యాల పట్టణంలోని ఖులగడ్డ చౌరస్తాలో గల అంగన్వాడీ సెంటర్ ను సీడీపీఓ మమత సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టిక ఆహారం, బాలింతలు పిల్లలకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ లక్ష్మి, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source