Logo
Download our app
నాగచైతన్య – శోభిత పెళ్లి వేదిక ఫిక్స్‌
NEWS   Nov 04,2024 03:47 pm
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల డిసెంబర్‌ 4న గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నారు. డిసెంబర్‌ 2న సంగీత్‌, 3న మెహందీ, 4న పెళ్లి జరగనున్నట్లు తెలిసింది. డిసెంబర్‌ 10న గ్రాండ్‌గా రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేసినట్లు టాక్‌. వీరి పెళ్లి వేదికను అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే నాగార్జున ఫిక్స్‌ చేసినట్లు తెలిసింది. పెళ్లికి అతి తక్కువ మందిని మాత్రమే పిలబోతున్నట్లు టాక్. రిసెప్షన్‌కు మాత్రం ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానించనున్నట్లు తెలిసింది.
⚠️ You are not allowed to copy content or view source