Logo
Download our app
మెట్‌ప‌ల్లి ప‌ట్ట‌ణంలో అగ్ని ప్రమాదం
NEWS   Nov 04,2024 03:13 pm
మెట్‌ప‌ల్లి పట్టణంలోని డిపో సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దేవుని గుడిలో పెట్టిన దీపాలతో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source