Logo
Download our app
పోతులగూడ: పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS   Nov 04,2024 06:44 pm
వట్ పల్లి మండలం పోతుల గూడ గ్రామంలో ఉన్న పత్తి మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని అల్లదుర్గం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల శేషారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వారితో కిసాన్ సెల్ మండల అధ్యక్షులు బేతయ్య, సోషల్ మీడియా ఇస్మాయిల్ షరీఫ్, నర్సింలు, సీసీ సెంటర్ సిబ్బంది, రైతులు నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source