Logo
Download our app
ఎలీషాకు లైఫ్ టైంఅచీవ్మెంట్ అవార్డు
NEWS   Nov 05,2024 04:02 am
విజయవాడ: తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఆ సంస్థ నిర్వహించిన ప్రతిభా అవార్డుల ప్రధానోత్స‌వ కార్యక్రమంలో కేతనకొండ గ్రామంలో గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను గుర్తించి గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ డాక్టర్ ఎలీషాకు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందజేశారు. గత 20 సంవత్సరాలుగా గ్రేస్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఎన్నో సామాజిక కార్యక్రమాలను అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source