లైంగిక ఆరోపణలపై హర్షసాయి వివరణ
NEWS Nov 04,2024 11:00 am
లైంగిక వేధింపుల ఆరోపణలన్నీ అసత్యం అంటూ కొట్టిపారేశాడు హర్షసాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ తాను కథ రాసి తీసిన సినిమాకు వాళ్లు కాపిరైట్స్ అడిగారని, తాను ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేని, తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. లైంగిక కేసు అయినప్పటి నుంచి పరారీలో ఉన్న హర్ష సాయి.. విదేశాల్లో గడిపినట్లు సమాచారం. బెయిల్ రావడంతో మీడియా ముందుకొచ్చాడు.