Logo
Download our app
CMRF చెక్కులను అందించిన MLA
NEWS   Nov 04,2024 10:52 am
పేద ప్రజల ఆరోగ్యం కోసం సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ సీఎం చంద్రబాబు పేదలకు అండగా నిలుస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. మైలవరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన CMRF చెక్కులను ఎమ్మెల్యే సోమవారం అందజేశారు. మైలవరంలో జరిగిన ఓ కార్యక్రమంలో 6 గురు లబ్ధిదారులకు రూ. 4,58,965 విలువ‌గ‌ల చెక్కులను అందించారు.
⚠️ You are not allowed to copy content or view source