Logo
Download our app
మాజీ సర్పంచ్‌ల అరెస్ట్ దుర్మార్గం
NEWS   Nov 04,2024 09:11 am
తెలంగాణలో ప్రజల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లుగా తయారయిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజ‌య్. తక్కువ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. తెలంగాణలో మాజీ సర్పంచ్‌ల అరెస్ట్ దుర్మార్గమన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్‌లు అప్పులపాలు కావడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణమని ఆరోపించారు.
⚠️ You are not allowed to copy content or view source