Logo
Download our app
బీసీ కులగణన చేపట్టడం హర్షణీయం
NEWS   Nov 04,2024 09:15 am
మ‌ల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టడం హ‌ర్ష‌ణీయ‌మ‌ని మండల బీసీ సెల్ అధ్యక్షుడు వర్థ సురేష్ అన్నారు. కులగణన ద్వారా బీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్లతోపాటు బీసీల ఆర్థిక అసమానతల విషయంలో న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కొండ్లె రాజం, నల్ల రాజన్న, కోటగిరి ఆనంద్, ర‌వింద‌ర్, రాజేంద‌ర్ తదితరులు పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source