Logo
Download our app
నైమిశ ఫిజియోథెరపి సెంటర్ ప్రారంభం
NEWS   Nov 04,2024 10:49 am
మైలవరం పట్టణంలో నైమిశ ఫిజియోథెరపి అండ్ రీ హెబిలిటేషన్ సెంటర్‌ను మైలవరం ఎంఎల్ఏ వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రారంభించారు. మైలవరంలో ఫిజియోథెరపీలో అధునాతన వైద్య సేవలు కైరోప్రాక్టిక్ థెరపి, న్యూరోకైనెటిక థెరపి, ఆస్టియోపతి, మాన్యూవల్ థెరపి, కైసాలజీ, ముల్లిగాన్ టెక్నిక్స్ ఏర్పాటు చేసిన ఫిజియోథెరపిస్ట్ డా. నాగరాజును అభినందించారు. సామాన్య రోగులకు అందుబాటులో ఉండే విధంగా సేవా దృక్పథంతో ఫిజియోథెరపీ సేవలను అందించాలని సెంటర్ యాజమాన్యానికి సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source