మార్కండేయ మందిరం పునర్నిర్మాణం షురూ
NEWS Nov 04,2024 08:52 am
మెట్‌పల్లి పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ శివ భక్త మార్కండేయ మందిరం పునర్నిర్మాణం కోసం దేవాలయం డిస్మెంటల్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులను పర్యవేక్షించారు పద్మశాలి సంఘ పట్టణ అధ్యక్షులు ధ్యావనవల్లి రాజారాం ఆధ్వర్యంలో ఇందులో పట్టణ కార్యవర్గ సభ్యులు.