Logo
Download our app
భూమి పూజలో పాల్గొన్న టీపీసీసీ డెలిగేట్
NEWS   Nov 04,2024 09:07 am
మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామనికి చెందిన మిట్టపల్లి మహేష్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేయనున్న sheep farm భూమి పూజ కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న‌ టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు నిర్వ‌హ‌కుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source