Logo
Download our app
ఇంకెన్ని రోజులు ఈ కంకర రోడ్డు
NEWS   Nov 04,2024 06:52 am
గుండంపల్లి గ్రామం నుండి మల్లాపూర్ వరకు రోడ్డు నిర్మాణం చేయడానికి గత వేసవికాలం కంకర పోసి రోడ్డు వేయకుండా వదిలేశారు. నెలలు గడుస్తున్న ఇంకా తారు రోడ్డు వేయలేదు. గ్రామానికి అధికంగా వ్యవసాయ భూములు అటువైపే ఉండటంతో రైతులు, పశువులు అధిక శాతం నిత్యం ఆ దారిలో వెళ్లాల్సి ఉంటుంది. పశువులకు డెక్కలు మెత్తవాడం, కుంట్లు రావడం వంటివి జరుగుతున్నాయని పశువుల కాపరులు, రైతులు వాపోతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source