Logo
Download our app
సివిల్స్ శిక్షణ అందించడమే లక్ష్యం
NEWS   Nov 04,2024 10:40 am
ప్రొద్దుటూరు నియోజక వర్గంలో మహిళా నిరుద్యోగులకు ఉచిత సివిల్స్ శిక్షణ కార్యక్రమాన్ని అందించేందుకు స్థానిక ఎస్ కేఎస్సీ డిగ్రీ కళాశాలలో ఉచిత సివిల్ శిక్షణ పరీక్ష ఎంపిక కార్యక్రమం జరిగింది. ప్రతి విద్యార్ధిని ఇష్టంతో కష్టపడి చదివితే లక్ష్యాన్ని చేరుకోవ‌చ్చ‌ని టిడిపి రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source